ఉచిత పరిచయ సమావేశం

మీకు దగ్గరలో ఉన్న ఆర్ట్ అఫ్ లివింగ్ సెంటర్ లో సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే వీటి లాభాల గురుంచి తెలుసుకోండి.

ఆర్ట్ అఫ్ లివింగ్ కోర్సు (హాప్పినెస్  ప్రోగ్రాం)

ప్రతి ఒక్కరిలో ఇంట వరకు వెలికిరాని ఎన్నో అవకాశాలు దాగివున్నాయి. ఈ కోర్సు వల్ల మీలో ఉన్న సామర్థ్యాలను వెలికి తీసి మీకు మంచి మార్గ దర్శకం గా ఉపయోగ పడుతుంది. ఈ కోర్సులో సుదర్శన క్రియ యొక్క నిగూఢమైన ప్రయోజనాలను పొందండి. ఈ కోర్సులో పాల్గొని మరెన్నో ప్రయోగాత్మక, శక్తివంతమైన ప్రక్రియలను అలవరచుకొని దాని వల్ల కలిగే లాభాలను పొందుదాం.

ధ్యానం ఎలా చేయాలి- సహజ సమాధి ధ్యాన ప్రక్రియ:

సహజ సమాధి ధ్యాన ప్రక్రియ సులభతరమైన శక్తివంతమైన ఒక మార్గము.సహజము అంటే సంస్కృతంలో సులభతరము అని ఒక అర్థము. అలాగే సమాధి అనేది సత్వమైన జాగరూకతతో కూడిన ఒక అవస్థ.ఇది నిద్రావస్థ , జాగారుకావస్థ మరియు స్వప్నావస్థల కు భిన్నమైన ఒక   అవస్థ. ఈ అవస్థలో మనకు అపరిమితమైన శక్తి, జ్ఞానము సృజనాత్మకత మరియు అనంతమైన శాంతి, ప్రశాంతత అనుభవించే ఒక ఉపాయము.

ఎస్ ప్లస్ కోర్సు:

ఈ కోర్సు ప్రత్యేకంగా కళాశాల విద్యార్థులకు అనుయోగ్యమైనది. యువతలో ఉన్న వెలికి రాని, లోపల దాగి ఉన్న నైపుణ్యాలను కనుగొనే ఒక మార్గము. ఈ కోర్సులో మనం ఎవరు, మనకున్న నిజమైన సామర్థ్యాలు ఏమిటి అలాగే మన లక్ష్యమేమిటి అనేవి తెలుసుకొని,వాటిని ఎలా సాధించాలి అనే మార్గాలు చూపుతాయి. ఇందులో సుదర్శన క్రియ యొక్క శక్తివంతమైన శ్వాస ప్రక్రియ ప్రయోజనాలు తెలుసోకోవచ్చు. మనము ఊహించుకొనే పరిధులకు పైబడి మన యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొనే అవకాశం.

 

మీకు దగ్గరలో ఉన్న సెంటరును సంప్రదించండి.

Founded in 1981 by Sri Sri Ravi Shankar,The Art of Living is an educational and humanitarian movement engaged in stress-management and service initiatives. Read More